ఫిబ్రవరి 24న నెల్లూరు, 27న చిత్తూరు జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు
ఫిబ్రవరి 24న నెల్లూరు, 27న చిత్తూరు జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు తిరుపతి, 2021 ఫిబ్రవరి 20: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24న నెల్లూరు జిల్లా, ఫిబ్రవరి 27న చిత్తూరు జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీన నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం కొత్తవారి పల్లి గ్రామంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీనివాస కల్యాణం జరగనుంది. ఫిబ్రవరి 27వ తేదీన చిత్తూరు కార్పొరేషన్ మాపాక్షి ప్రాంతంలో శ్రీ ఆభయ ఆంజనేయస్వామివారి […]
