వైభవంగా శ్రీ కల్యాణ శ్రీనివాసుడి వసంతోత్సవం
వైభవంగా శ్రీ కల్యాణ శ్రీనివాసుడి వసంతోత్సవం తిరుపతి, 2019 మార్చి 01: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 3.00 నుండి 4.30 గంటల వరకు వసంతోత్సవం వైభవంగా జరిగింది. వసంతఋతువులో మలయప్పస్వామికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించుటమే కాక వివిధ రకాల ఫలాలను తెచ్చి స్వామికి నివేదించుట కూడా ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. బ్రహ్మోత్సవాలలోస్వామి, అమ్మవార్లు ఉదయం, సాయంత్రం అలంకరణలు, […]
