గాంధీ జీవితం విద్యార్థులకు మార్గదర్శకం : తితిదే జెఈవో
గాంధీ జీవితం విద్యార్థులకు మార్గదర్శకం : తితిదే జెఈవోతిరుపతి, జనవరి 30, 2013: మహాత్మాగాంధీ జీవితంలోని ప్రతి అంశమూ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తుందని తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. జనవరి 30న గాంధీ వర్ధంతి సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో తితిదే విద్యాసంస్థల విద్యార్థులకు ”గాంధీ” చలనచిత్రాన్ని ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ గాంధీజీ జీవితచరిత్రను […]
