జూలై 22 నుండి 24వ తేదీ వరకు శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
జూలై 22 నుండి 24వ తేదీ వరకు శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు తిరుపతి, 2010 జూలై 20: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 22వ తేది నుండి 24వ తేది వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతాయి. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగాని, సిబ్బంది వల్ల గాని తెలిసి తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు […]
