వివరణ ”ఆలస్యంగా సప్తగిరి ” అని ప్రచురించిన వార్త నిజం కాదు
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.వివరణతిరుపతి, జూన్ 08, 2011”ఆలస్యంగా సప్తగిరి ” అని ప్రచురించిన వార్త నిజం కాదు జూన్ 9వ తేదిన ”ఆంధ్రజ్యోతి ” దినపత్రిక నందు ప్రచురించిన ”ఆలస్యంగా సప్తగిరి ” అని ప్రచురించిన వార్త నిజం కాదు. సప్తగిరి మాసపత్రికల పంపిణీ – చందాదారులకు, ఏజెంట్లకు సక్రమంగాను, సకాలంలో జరుగుతోంది. ప్రతి నెల 20, 25 తేదీల మధ్యలో ముద్రణాలయం నుంచి పత్రికలు గోడౌనుకు చేరుతాయి. అనగా జూలై -2011 మాసపత్రికలు జూన్ […]
