జూన్ 16 నుండి 21వ తేది వరకు హిమయత్ నగర్లోని శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవములు
జూన్ 16 నుండి 21వ తేది వరకు హిమయత్ నగర్లోని శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవములు హైదరాబాదు, 2010 జూన్ 15: హైదరాబాద్, హిమయత్ నగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానముల బాలాజీభవన్ నందు వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు ఈ నెల 16వ తేది నుండి 21వ తేది వరకు వైభవంగా జరుగుతాయి. 16వ తేది సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారు ప్రతి రోజు క్రింది వాహనాలను అధిరోహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. తేది […]
