తిరుపతిలో డిశెంబర్ 16న తొలిసారిగా ”త్రియోగ ప్రక్రియ” పై సదస్సు
తిరుపతిలో డిశెంబర్ 16న తొలిసారిగా ”త్రియోగ ప్రక్రియ” పై సదస్సు తిరుపతి, 2010 డిశెంబర్-14: తితిదే విద్యావిభాగం ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రఖ్యాత అంతర్జాతీయ యోగా గురువులు, స్వామినీ కాళీజీ గారిచే ”త్రియోగ” పై అవగాహన సదస్సును ఈ నెల 16వ తారీఖున తిరుపతిలోని త్యాగరాజ మండపంలో ఉదయం 10.30 గంటల నుండి నిర్వహించనున్నారు. స్వామినీ కాళీజీ యోగ విద్యలు ”త్రియోగ” పద్ధతిని కనిపెట్టడమే కాకుండా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 31 దేశాల్లో ఈ యోగ సాధన వైశిష్ట్యం […]
