SRI MAHABHARATHAM HARIKATHA PARAYANAM AT SRI RAMACHANDRA PUSHKARNI_ శ్రీ రామచంద్ర పుష్కరణి నందు శ్రీ మహాభారతం హరికథ పారాయణం ప్రారంభం
శ్రీ రామచంద్ర పుష్కరణి నందు శ్రీ మహాభారతం హరికథ పారాయణం ప్రారంభం తిరుపతి, జూన్-25, 2008: ధర్మశాస్త్రజ్టులు ధర్మశాస్త్రమనీ, వేదాంతవేత్తలు వేదాంతమనీ, నీతిజ్ఞులు విశిష్ట నీతి శాస్త్రమనీ, ఎందరో మహానుబావులు దీనిని మహత్తరమైన మానవీయ విలువల మహా భాండాగారమనీ వేనోళ్ళ కీర్తించబడిన ”మహాభారత” కథాంశాన్ని, 18 రోజులపాటు హరికథా రూపంలో స్థానిక శ్రీరామచంద్ర పుష్కరిణి వేదికగా హిందూ ధర్మప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ప్రారంభించింది. ధర్మ ప్రచార పరిషత్తు కార్యదర్శి డా||చిలకపాటి విజయరాఘవాచార్యులు తమ ప్రారంభోపన్యాసంలో తి.తి.దే., ఎప్పుడూ […]
