చిన్నశేష వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
చిన్నశేష వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ తిరుమల, 2023 సెప్టెంబరు 19: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం ఉదయం చిన్న శేష వాహనసేవలో మూడు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆవిష్కరించారు. శ్రీ అర్చకం రామకృష్ణ దీక్షితులు రచించిన ” శ్రీ వేంకటేశ్వస్వామివారు ” గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఇందులో సప్తగిరులకు శ్రీవారి సుందర రూపం ఎలా వచ్చింది, మొదట స్వామిని ఎవరు చూశారు, ఎవరు ముందుగా అర్చించారు, శిల్పశాస్త్ర పరంగా, ఆగమ […]
