మే 16 నుండి 22వ తేదీ వరకు మహతి,అన్నమాచార్యకళామందిరంలో అన్నమయ్య 614వ జయంతి ఉత్సవాలు
మే 16 నుండి 22వ తేదీ వరకు మహతి,అన్నమాచార్యకళామందిరంలో అన్నమయ్య 614వ జయంతి ఉత్సవాలు తిరుపతి, 2022 మే 15: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 614వ జయంతి ఉత్సవాలు మే 16 నుండి 22వ తేదీ వరకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా నిర్వహించనున్నారు. మహతి కళాక్షేత్రంలో మే 16 నుండి 22వ తేదీ వరకు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు ప్రముఖ విద్వాంసులు గాత్ర, వాద్య, నృత్య […]
