నాదనీరాజనం వేదికపై సాంస్కృతిక శోభ
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI నాదనీరాజనం వేదికపై సాంస్కృతిక శోభ సెప్టెంబరు 18, తిరుమల 2018: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జరిగిన ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను అలరించాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు […]
