ఏప్రిల్ 15 నుండి 24వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఏప్రిల్ 15 నుండి 24వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతి, ఏప్రిల్ 01, 2013: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభి రామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 15 నుండి 24వ తేదీ వరకు వైభవంగా జరుగను న్నాయి. ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం అంకురార్పణం జరుగనుంది. ప్రతిరోజూ స్వామివారు పలు వాహనాల్లో ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.తేదీ ఉదయం రాత్రి15-04-2013(సోమవారం) ధ్వజారోహణం గజవాహనం16-04-2013(మంగళవారం) ముత్యపుపందిరి […]
