హృషీకేశ్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వార్షికబ్రహ్మోత్సవాలు
హృషీకేశ్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వార్షికబ్రహ్మోత్సవాలు తిరుపతి, జూన్-4, 2009: ఉత్తరాంచల్ రాష్ట్రంలోని హృషీకేశ్ నందు ఆంధ్రాశ్రమం వద్ద కొలువై ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వార్షికబ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం 8.10నిమిషాలకు మిధునలగ్నం నందు ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు భక్తుల ఆనందోత్సవాల మధ్య ప్రారంభమయ్యాయి. ఆలయం లోపల ధ్వజస్తంభం పై గరుడపటంను అలంకరించారు. వేదమంత్రోత్సవాల మధ్య కన్నుల పండుగగా జరిగిన ఈ ధ్వజారోహణ కార్యక్రమానికి అటు ఉత్తర భారతీయులు, ఇటు దక్షిణ […]
