SEA OF HUMANITY AT VONTIMITTA KALYANAM _ జనకపురిని తలపించిన కళ్యాణ వేదిక కళాకృతులు
జనకపురిని తలపించిన కళ్యాణ వేదిక కళాకృతులు – తెలుగుదనం ఉట్టిపడేలా రాములవారి కల్యాణ వేదిక – ప్రత్యేకంగా వరి గింజలతో మండపం ఒంటిమిట్ట/ తిరుపతి 2025 ఏప్రిల్ 11: ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా త్రేతాయుగంనాటి జనకపురిని గుర్తుకు తెచ్చేలా కల్యాణవేదికను అందంగా తీర్చిదిద్దారు. వేదిక రంగురంగుల పుష్పాలతో చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. వేదికపై, ప్రాచీన ఆలయాలలోని కళాకృతులు, దశావతారాల సెట్టింగు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు […]