హృద్యంగమయంగా సాగిన “వాద్యసంగీతం”
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI హృద్యంగమయంగా సాగిన “వాద్యసంగీతం” తిరుపతి,15 సెప్టెంబరు2018 ; ఆనందనిలయుని బ్రహ్మోత్సవాలలో నేడు మూడవ రోజు. ఇందులో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో స్థానిక అన్నమాచార్య కళామందిరంలో నేటి సాయంకాలం (15/9 /2018 ) బెంగుళూరుకు చెందిన రఘురామకృష్ణ వారి బృందం ‘వాద్యసంగీతం’ కార్యక్రమంలో వాయులీన,గిటార్,కంజీర,తబలా,మృదంగం,మోర్సింగ్, రిథమ్స్,వేణునాదంలతో సభను సమ్మోహ పరిచారు. కార్యక్రమం తొలుత కనకదాస విరచిత వినాయక ప్రార్థన ‘గణేశస్తుతి’ […]
