కర్నూలులో ధనుర్మాస లక్ష్మీదీపారాధనకు విస్తృత ఏర్పాట్లు
కర్నూలులో ధనుర్మాస లక్ష్మీదీపారాధనకు విస్తృత ఏర్పాట్లు తిరుపతి, 2021 జనవరి 07: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా జనవరి 8న శుక్రవారం కర్నూలు నగరంలోని ఎపిఎస్పి మైదానంలో ధనుర్మాస లక్ష్మీదీపారాధన కార్యక్రమానికి టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇందుకోసం విద్యుద్దీపాలతో, పుష్పాలతో శోభాయమానంగా వేదికను తీర్చిదిద్దుతున్నారు. కరోనా నేపథ్యంలో మైదానంలో మహిళలు భౌతిక దూరం […]
