ENHANCE SOLAR NON-CONVENTIONAL ENERGY USAGE-TTD EO _ తిరుమల, తిరుపతిలో సౌరవిద్యుత్ వాడకాన్ని పెంచాలి : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
తిరుమల, తిరుపతిలో సౌరవిద్యుత్ వాడకాన్ని పెంచాలి : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తిరుపతి, 09, నవంబరు 2020: పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమల, తిరుపతిలోని టిటిడి భవనాలపై సౌరఫలకాలు ఏర్పాటుచేసి సౌరవిద్యుత్ వాడకాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్ అధికారులతో ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పురాణాల్లో పేర్కొన్న కొన్ని […]
