”మనగుడి”తో ఆంధ్ర ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు నింపాలి : తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
”మనగుడి”తో ఆంధ్ర ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు నింపాలి : తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం తిరుపతి, 2012 జూలై 21: మనగుడి కార్యక్రమం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు నింపాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో శనివారం ఆయన మనగుడి కార్యక్రమంపై తితిదే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వరస్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం, శ్రావణపౌర్ణమి సందర్భంగా ఆగస్టు […]