అన్నమాచార్య కళామందిరంలో ఆచార్య పురుషుల తిరునక్షోత్స్రవాలు ప్రారంభం
అన్నమాచార్య కళామందిరంలో ఆచార్య పురుషుల తిరునక్షోత్స్రవాలు ప్రారంభం తిరుపతి, 2012 సెప్టెంబరు 6: తితిదే ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం ఆచార్యపురుషుల అవతార తిరునక్షోత్స్రవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ పండితుల ఉపన్యాస కార్యక్రమాలు, సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ పెరియవాచ్చాన్పిళ్లై, శ్రీ నయనరాచాన్ పిళ్లై, తిరుకురుకై పిరాన్ పిళ్లాన్ వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తూ తిరుమల శ్రీవారిని తమ పాసురాల ద్వారా కీర్తించారు. అలాగే ఆళ్వార్లు రాసిన దివ్య […]
