International Vedic Seminar- English Dias in S.V.Vedic University _ శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ వేద సమ్మేళనం ప్రారంభం
శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ వేద సమ్మేళనం ప్రారంభం తిరుపతి, 2010 మార్చి 04: తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ వేద సమ్మేళనం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఈ సమావేశంలో తెలుగు, సంస్కృత ఆంగ్ల సదస్సులను అగస్త్యవేదిక, యాజ్ఞవల్క్యవేదిక మాక్స్‌ముల్లర్ వేదికలలో వివిధ పండితవర్యులు తమ తమ పత్రాలను సమర్పించారు. రెండవరోజు సమావేశానికి అగస్త్యవేదికనందు అధ్యకక్షులుగా శ్రీవిష్ణుభట్ల సుబ్రహ్మణ్య సకలక్షణ ఘనపాఠిగారు వ్యవహరించారు. సభకు ముఖ్య అతిధిగా శ్రీనివాస దీక్షితులు విచ్చేసారు. వేదసంరక్షణ […]
