శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో దర్శన వేళల మార్పు
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో దర్శన వేళల మార్పు – ఉప ఆలయాలలో దర్శనాల రద్దు : టిటిడి తిరుపతి, 2021 ఏప్రిల్ 29: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భక్తులకు దర్శన సమాయాన్నిమే 1వ తేదీ శనివారం నుండి మార్పు చేస్తున్నట్లు ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. కోవిగ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో టిటిడి స్వామివారి దర్శన సమయంలో మార్పు చేస్తూ, ఉప ఆలయాల్లో […]
