అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరాలయంలో పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరాలయంలో పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ తిరుపతి, 2019 జూలై 17: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం నిర్వహించనున్న పుష్పయాగానికి బుధవారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. సాయంత్రం 7 నుంచి 8.30 గంటల వరకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ ఘట్టాలను శాస్త్రోక్తంగా చేపట్టారు. ఈ ఆలయంలో జూన్ 13 నుండి 21వ […]
