జూలై 18 నుంచి 29వ తేదీ వరకు కర్నూలు, కడప జిల్లాలలో శ్రీనివాస కల్యాణాలు
జూలై 18 నుంచి 29వ తేదీ వరకు కర్నూలు, కడప జిల్లాలలో శ్రీనివాస కల్యాణాలు తిరుపతి, 2018 జూలై 8: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జూలై 18 నుంచి 29వ తేది వరకు కర్నూలు, కడప జిల్లాలలోని 11 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. ఈ నెల 27వ తేది చంద్రగ్రహణం కారణంగా కడప జిల్లా ఖాజీపేట మండలంలోని సుంకేశుల గ్రామంలో ఉదయం 10 గంటలకు, మిగిలిన అన్నిచోట్లా సాయంత్రం 6 గంటలకు కల్యాణాలు […]
