శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చనకు ఏర్పాట్లు పూర్తి
శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చనకు ఏర్పాట్లు పూర్తి ఆగస్టు 16, తిరుపతి, 2017: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారికి ఆగస్టు 18వ తేదీన లక్ష కుంకుమార్చన ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, సంకల్పంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి విడత కుంకుమార్చన నిర్వహిస్తారు. ఆ తరువాత నైవేద్యం, హారతి ఉంటుంది. తిరిగి సాయంత్రం 4.00 నుంచి 6.00 […]
