డైరీ అసిస్టెంట్ (వెటర్నరీ అసిస్టెంట్ క్యాడర్) ఉద్యోగానికై జూన్ 12వ తేదిన వ్రాత పరీక్ష
డైరీ అసిస్టెంట్ (వెటర్నరీ అసిస్టెంట్ క్యాడర్) ఉద్యోగానికై జూన్ 12వ తేదిన వ్రాత పరీక్ష తిరుపతి, మే,27, 2011: తిరుమల తిరుపతి దేవస్థానములలో డైరీ అసిస్టెంట్ (వెటర్నరీ అసిస్టెంట్ క్యాడర్) ఉద్యోగానికై ఇది వరకే ధరఖాస్తు చేసి న అభ్యర్థులకు వ్రాత పరీక్ష జూన్ 12వ తేదిన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థానిక శ్రీవేంకటేశ్వర ఓరియంటల్ కళాశాలనందు నిర్వహిస్తారు. వ్రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్‌లో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో వుంటుంది. […]
