జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం తిరుమల, 2012 జూలై 09: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసివున్న తిరుమల దివ్యక్షేత్రంలో జూలై 16వ తేదీ సోమవారం నాడు సాలకట్ల ఆణివార ఆస్థానమును తితిదే ఘనంగా నిర్వహించనుంది. సాధారణంగా ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు జరుపబడుతుంది. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరిరోజున జరుపబడే కొలువు కనుక ఈ ఉత్సవానికి […]
