పౌరాణిక జ్ఞానాన్ని నేటి తరానికి అందించాలి : ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి
పౌరాణిక జ్ఞానాన్ని నేటి తరానికి అందించాలి : ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి తిరుపతి, ఫిబ్రవరి 27, 2013: వ్యాస భాగవతంలోని పౌరాణిక జ్ఞానాన్ని నేటి తరానికి అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తితిదే పురాణ ఇతిహాస ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో వ్యాస భాగవతంపై నిర్వహిస్తున్న సదస్సు బుధవారం రెండో రోజుకు చేరుకుంది. ఉదయం జరిగిన సాహితీ […]
