మార్చి 21 నుండి 27వ తేదీ వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో గోవింద కల్యాణాలు
మార్చి 21 నుండి 27వ తేదీ వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో గోవింద కల్యాణాలు తిరుపతి, మార్చి 17, 2013: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్చి 21 నుండి 27వ తేదీ వరకు ఏజెన్సీ ప్రాంతాలైన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గోవింద కల్యాణాలు నిర్వహించనున్నారు. మొత్తం ఆరు చోట్ల స్వామివారి కల్యాణాలు జరుగనున్నాయి.ఇందులో భాగంగా మార్చి 21వ తేదీ సాయంత్రం […]
