నేత్రపర్వంగా శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ప్రారంభం
నేత్రపర్వంగా శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ప్రారంభంతిరుపతి, ఫిబ్రవరి 19, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు మంగళవారం సాయంత్రం ఘనంగా ప్రారంభం కానున్నాయి. స్వామి వారి పుష్కరిణిలో ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 గంటల నుండి 8.00 గంటల వరకు స్వామివారు తెప్పపై భక్తులకు కనువిందు చేయనున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీకోదండరామస్వామివారు ఆలయ వాహన మండపానికి వేంచేశారు. సాయంత్రం 6.30 గంటలకు తెప్పోత్సవం […]
