శాస్త్రోక్తంగా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు
శాస్త్రోక్తంగా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు తిరుపతి, 2019 జూన్ 10: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. సోమ, మంగళవారాల్లో యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బుధవారం సాయంత్రం 3.30 నుండి 5 గంటల వరకు మూలవర్లకు మహాశాంతి అభిషేకం చేపడతారు. జూన్ 13న గురువారం ఉదయం 5 నుండి 7 గంటల వరకు పూర్ణాహుతి, పద్మప్రదక్షిణం, ఉదయం 7.30 నుండి 9 గంటల వరకు […]
