ఫిబ్రవరి 11 నుంచి 16వ తేదీ వరకు తుమ్మూరులోని శ్రీ కామాక్షీ సమేత శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI ఫిబ్రవరి 11 నుంచి 16వ తేదీ వరకు తుమ్మూరులోని శ్రీ కామాక్షీ సమేత శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 08, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరులోని శ్రీ కామాక్షీ సమేత శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 11 నుంచి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీన సాయంత్రం […]