వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ మార్చి 24, తిరుపతి, 2018: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 25 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరుగనున్న వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 4 నుండి 6 గంటల వరకు మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. రాత్రి 8 నుండి 10 […]