ఫిబ్రవరి 12న నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో రథసప్తమి
ఫిబ్రవరి 12న నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో రథసప్తమి తిరుపతి, 2019 ఫిబ్రవరి 05: టిటిడికి అనుబంధ ఆలయమైన నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినం కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీ వేదనారాయణస్వామివారు వివిధ వాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. వాహనసేవల వివరాలు సమయం వాహనం ఉ. 6.00 – ఉ. 7.30 సూర్యప్రభ వాహనం ఉ. 8.00 – ఉ. 9.30 […]