జూలై 18న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం
జూలై 18న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం తిరుపతి, 2019 జూలై 16: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 18వ తేదీన పుష్పయాగ మహోత్సవం జరుగనుంది. ఇందుకోసం జూలై 17వ తేదీ బుధవారం సాయంత్రం 7 నుండి రాత్రి 8.30 గంటల వరకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు. జూలై 18వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం, సాయంత్రం […]
