శ్రీ కపిలేశ్వరాలయంలో మార్చి 4న మహాశివరాత్రికి విస్తృత ఏర్పాట్లు
శ్రీ కపిలేశ్వరాలయంలో మార్చి 4న మహాశివరాత్రికి విస్తృత ఏర్పాట్లు తిరుపతి, 2019 మార్చి 03: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 4వ తేదీ సోమవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల నుండి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఉదయం 7 నుండి 9 గంటల వరకు రథోత్సవము(భోగితేరు), ఉదయం 9 […]
