టిటిడి స్థానిక ఆలయాలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు -టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
టిటిడి స్థానిక ఆలయాలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు -టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తిరుపతి, 2019 ఫిబ్రవరి 11: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని ఆలయాలలో రథసప్తమి పర్వదినాన భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని మీటింగ్హాల్లో సోమవారం సాయంత్రం రథసప్తమి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా […]
