ఏప్రిల్ 7న తిరుమలలో శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య 510వ వర్ధంతి ఉత్సవాలు
ఏప్రిల్ 7న తిరుమలలో శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య 510వ వర్ధంతి ఉత్సవాలు తిరుమల, ఏప్రిల్ 05, 2013: పదకవితా పితామహునిగా వినుతికెక్కిన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల 510వ వర్ధంతి ఉత్సవాలను తితిదే ఏప్రిల్ 7వ తేదీన తిరుమలలో ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా తిరుపతి, తిరుచానూరు, తాళ్లపాక, దేవుని కడప ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. తిరుమలలో ఏప్రిల్ 7వ తేదీ ఆదివారం ఉదయం 8.00 గంటలకు శ్రీవారి ఆలయం నుండి ఉభయ నాంచారులతో కలిసి శ్రీ […]
