తితిదే నిబంధనలకు అనుగుణంగానే శ్రీవారి దర్శనం: ఆలయ అధికార వర్గాల వివరణ
తితిదే నిబంధనలకు అనుగుణంగానే శ్రీవారి దర్శనం: ఆలయ అధికార వర్గాల వివరణ తిరుమల, ఏప్రిల్ 01, 2013: తిరుమల శ్రీవారి ఆలయంలో సినీ నటుడు రాఘవ లారెన్స్కు తితిదే నిబంధనల ప్రకారమే దర్శన ఏర్పాట్లు చేయడమైనది. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మూడు రోజులుగా లక్షలాది మంది భక్తులు బారులుతీరిన విషయం విదితమే. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనభాగ్యాన్ని కల్పించడమే ప్రధాన లక్ష్యంగా తితిదే విధులు నిర్వహిస్తోంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం […]
