ఆగస్టు 18, 19వ తేదీల్లో తెలుగు ఉపాధ్యాయులకు శిక్షణ
ఆగస్టు 18, 19వ తేదీల్లో తెలుగు ఉపాధ్యాయులకు శిక్షణ తిరుపతి, 2012 ఆగస్టు 16: తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆగస్టు 18, 19వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా గల ఉన్నత పాఠశాలల నుండి ఎంపిక చేసిన తెలుగు ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమం నిర్వహణలో శ్రీ పావని సేవా సమితి తితిదేకి సహకరించనుంది. ప్రతి జిల్లా నుండి 15 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 300 […]
