సమాజంలో తెలుగు ఉపాధ్యాయులకు ఉన్నత స్థానం : తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్.రఘునాధ్
సమాజంలో తెలుగు ఉపాధ్యాయులకు ఉన్నత స్థానం : తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్.రఘునాధ్ తిరుపతి, 2012 ఆగస్టు 19: తెలుగు సాహిత్యాన్ని బోధించే ఉపాధ్యాయులకు ఎల్లప్పుడూ సమాజంలో ఉన్నత స్థానం ఉంటుందని తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్.రఘునాధ్ అన్నారు. దానికి తగ్గట్టుగానే తెలుగు ఉపాధ్యాయులు పురాణ, ఇతిహాసాల్లోని ధర్మాన్ని బోధించి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్, పావని సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో […]
