ఆగస్టు 9 నుండి 11వ తేదీ వరకు శ్రీ వ్యాసతత్వతీర్థుల ఆరాధన
ఆగస్టు 9 నుండి 11వ తేదీ వరకు శ్రీ వ్యాసతత్వతీర్థుల ఆరాధన తిరుపతి, 2012 ఆగస్టు 8: తితిదే దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ తాలూకాలోని శ్రీ వేణిసోమాపురంలో ఆగస్టు 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు శ్రీ వ్యాసతత్వ తీర్థుల ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఆధ్యాత్మిక ధార్మిక ఉపన్యాసాలు, భక్తి సంగీత కార్యక్రమాలు, భజనలు చేపట్టనున్నారు. శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు దాససాహిత్య […]
