”సంగీత నృత్య కళాశాలకు తాళం” అని ప్రచురించిన వార్త నిజం కాదు
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.వివరణ, జూన్ 26, 2011 ”సంగీత నృత్య కళాశాలకు తాళం” అని ప్రచురించిన వార్త నిజం కాదు జూన్ 24వ తేదిన ”సాక్షి” దినపత్రిక నందు ప్రచురించిన ”సంగీత నృత్య కళాశాలకు తాళం” అని ప్రచురించిన వార్త నిజం కాదు. సంగీతమదైవదత్తమైనవిద్య. అభ్యసించడానికి ఇతర కోర్సులవలె త్వరగా ముందుకు రారు. ప్రతి విద్యా సంవత్సరంలాగే ఈ మారుకూడా అప్లికేషన్స్ దాదాపు 250 పైనే అమ్ముడు పోవడం. ఏనాటికానాడు బాంకులో పైకం జమకట్టడం జరుగుతుంది. […]
