తిరుమల తిరుపతి దేవస్థానములు – వేదపాఠశాలలు _ 2011-12 విద్యా సంవత్సర ప్రవేశ ప్రకటన
తిరుమల తిరుపతి దేవస్థానములు – వేదపాఠశాలలు _ 2011-12 విద్యా సంవత్సర ప్రవేశ ప్రకటన తిరుపతి, మే 27, 2011: తిరుమల తిరుపతి దేవస్థానముల వారిచే నిర్వహించబడు చిలుకూరు, మంథని, విజయనగరం, కీసరగుట్ట, తాడిపత్రి, ఐ.భీమవరం వేదపాఠశాలల యందు ఈ క్రింద తెలుపబడిన విభాగములలో ప్రవేశము కొరకు వైదికసంప్రదాయ పద్దతి ప్రకారం ఉపనయనమైన, నిర్దిష్టవయస్సు, విద్యార్హతలుగల బాలుర నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. క్రింది నమూనాలలో పూర్తి చేసిన దరఖాస్తులను, పుట్టిన తేది, విద్యార్హతలు రుజువు చేసే ధ్రువపత్రం నకళ్ళను, […]
