అలిపిరి నడక మార్గంలో రాత్రి 10 గంటల వరకు అనుమతి – ఈవో
అలిపిరి నడక మార్గంలో రాత్రి 10 గంటల వరకు అనుమతి – ఈవో తిరుపతి, 2010 ఆగష్టు 19: అలిపిరి-తిరుమల మధ్య నడిచివెళ్ళే భక్తులను ఇకపై ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తారు. అటవీశాఖ అధికారులు రెండవ చిరుత పులిని కూడ పట్టుకున్నారు. గనుక దీనిని దృష్టిలో పెట్టుకొని పాదచారులకు నిబంధనలు మరింత సడలించనున్నట్లు తి.తి.దే. ఇ.ఓ.ఐ.వై.ఆర్. కృష్ణారావు తెలిపారు. సోమవారం ఉదయం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అటవీశాఖ […]
