RADHASAPTHAMI ON JAN 22_ జనవరి 22న ”తిరుమలలో రథసప్తమి వేడుకలు”
జనవరి 22న ”తిరుమలలో రథసప్తమి వేడుకలు” తిరుపతి, 2010 జనవరి 11: ప్రతి సంవత్సరం మాఘ శుద్ధసప్తమి ”సూర్యజయంతి” నాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా జనవరి 22వ తేదిన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలను రద్దు చేయడమైనది. రథసప్తమి వేడుకలు ఈనెల 22వ తేదిన శ్రీవారి ఆలయంలో ఘనంగా జరుగుతాయి. ఆరోజు శ్రీవారు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఏడువాహనాల్లో తిరుమాఢ వీదులలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. ఆరోజు […]
