శ్రీవారి ఆలయంలో ఈనెల 28వ తేదిన వైకుంఠం ఏకాదశి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో ఈనెల 28వ తేదిన వైకుంఠం ఏకాదశి ఆస్థానం తిరుమల, డిశెంబర్-17, 2009: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 28వ తేదిన వైకుంఠం ఏకాదశి ఆస్థానం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన తోమాల, అర్చనలు ఏకాంతంగా నిర్వహిస్తారు. అయితే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు. వైకుంఠద్వాదశి రోజున ఉదయం 9 గంటలకు స్వర్ణరథంపై శ్రీవారు తిరువీధులలో ఊరేగుతారు. సాయంత్రం 5 గంటలకు రంగనాయకుల […]
