వివరణ
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి వివరణ తిరుపతి, 2010 ఆగష్టు 17: ఆగష్టు 12వ తేదిన ”వార్త ” దినపత్రిక నందుప్రచురించిన ”శ్రీవారి ఆభరణాల మాయం కేసు సిబిఐకి?”, ”ఆర్కియాలజీ నిపుణులచేత పూర్తికావస్తున్న పరిశీలన”, ”కోట్లాది ఆభరణాలను దిగమింగిన మహంతులు”, ”దొంగతనాలు ఆనాది నుండి వస్తున్నవే”, ”సీరియస్గా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు” అని ప్రచురించిన వార్తలో ఇఓ గారి వివరణకు ఆపాదిస్తూ ఇచ్చిన వార్త కొంత సత్యదూరంగా ఉంది. వాస్తవానికి శ్రీవారి ఆభరణాల విషయమై మీతో మాట్లాడిన […]
