PAVITRA SAMARPANA HELD _ శ్రీ కపిలేశ్వరాలయంలో వేడుకగా పవిత్ర సమర్పణ
శ్రీ కపిలేశ్వరాలయంలో వేడుకగా పవిత్ర సమర్పణ తిరుపతి, 2023, జూలై 01: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో రెండో రోజైన శనివారం వేడుకగా గ్రంథి పవిత్ర సమర్పణ జరిగింది. ఇందులో భాగంగా ఉదయం యాగశాల పూజ, హోమం, లఘు పూర్ణాహుతి, గ్రంథి పవిత్ర సమర్పణ చేపట్టారు. సాయంత్రం యాగశాలపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈఓ శ్రీ కె.సుబ్బరాజు, కంకణభట్టార్ శ్రీ ఉదయకుమార్ గురుకుల్, […]
