మృదుమధురంగా సాగిన “భక్తి సంగీతం”
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI మృదుమధురంగా సాగిన “భక్తి సంగీతం” తిరుపతి 20 సెప్టెంబరు 2018 ; బ్రహ్మాండనాయకుడైన శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజు గురువారం సాయంకాలం బ్రహ్మోత్సవాల ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమాచార్య కళామందిరంలో విజయవాడకు చెందిన శ్రీమతి మృదురవళి & బృందం గార్ల “భక్తిసంగీత” కార్యక్రమం భక్తజనావళిని భక్తిసాగరంలో ముంచెత్తారు. వీరు ఇదే వేదిక మీద అన్నమయ్య సంకీర్తనలను పలుమార్లు ఆలపించారు. వీరు చెన్నైకి చెందిన విదుషీమణి సరితా […]
