ఈ నెల 27వ తేది నుండి 29వ తేది వరకు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల 602వ జయంతి ఉత్సవాలు
ఈ నెల 27వ తేది నుండి 29వ తేది వరకు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల 602వ జయంతి ఉత్సవాలు తిరుపతి, 2010 మే 20: శ్రీ వేంకటేశ్వరస్వామి వారి భక్తాగ్రేశుడైన శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల 602వ జయంతి ఉత్సవాలు ఈ నెల 27వ తేది నుండి 29వ తేది వరకు ఘనంగా జరుగుతాయి. అన్నమయ్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతి, తాళ్ళపాకలలో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తాళ్ళపాక దగ్గరగల […]
